Movie News

Upasana Preganancy: ఉపాసన ప్రెగ్నెన్సీ విషయంలో సంతోషంగా లేని అంజనాదేవి.. అదే కారణమా?

Upasana Preganancy:మెగా వారసు రామ్ చరణ్ వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తి అయింది ఇలా పది సంవత్సరాలు అయినప్పటికీ ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో మెగా అభిమానులు ఈ విషయంలో ఎంతో నిరాశ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మెగా కాంపౌండ్ నుంచి గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు.

తన కొడుకు కోడలు తల్లిదండ్రులు కాబోతున్నారని తెలియచేయడంతో ఈ వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు.ఇలా ఉపాసన తల్లి కాబోతున్న విషయం తెలుసుకున్నటువంటి అభిమానులు శ్రేయోభిలాషులు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజన దేవి మాత్రం ఈ విషయంలో సంతోషంగా లేరని తెలుస్తుంది.

ఈ విధంగా పెళ్లైన 10 సంవత్సరాలకు తన మనవడు తండ్రి కాబోతున్నారని తెలిసినప్పటికీ ఈమె సంతోషంగా లేకపోవడానికి ఓ కారణం ఉందట. ఉపాసన పెళ్లి జరిగిన పది సంవత్సరాలకు ప్రెగ్నెన్సీ రావడంతో ఆమె యూటీరస్ చాలా వీక్ గా ఉందని, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు సూచించినట్టు సమాచారం. దీంతో అంజనాదేవి కాస్త ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

Upasana Preganancy: ఉపాసన ఆరోగ్య విషయంలో ఆందోళన చెందుతున్న అంజనా దేవి….

ఇక ఆరోగ్యపరంగా అందరికీ ఎన్నో విషయాలను తెలియచేసే ఉపాసన తన ఆరోగ్య విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటారని ఇందులో ఆందోళన చెందాల్సిన పనిలేదని సురేఖ చెప్పినప్పటికీ అంచనా దేవి మాత్రం ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చే వరకు తనకు ఈ ఆందోళన తొలగిపోదని తాను బిడ్డకు జన్మనిచ్చినప్పుడే అసలు సిసలైన సంతోషం కలుగుతుందని ఈమె వెల్లడించారట.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago