కరోనా ను కట్టడిచేసేందుకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ది చేసిన సంగతి తెలిసిదే. అయితే డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి లేకపోవడంతో పలు దేశాలు కొవాగ్జిన్‌పై ఆంక్షలు విధించాయి. ఇక తాజాగా కోవాగ్జిన్ తీసుకున్న భారతీయ విద్యార్థులకు తమ దేశంలోకి రావోచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమెరికా. ఇప్పటి వరకు కొవాగ్జిన్ వేసుకున్న వారిపై ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపద్యంలో తాజగా కొవాగ్జిన్ వేసుకున్న భారతీయ విద్యార్ధులపై ఆ ఆంక్షలను ఎత్తివేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారతీయ విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా రెండు టీకాలను వినియోగిస్తున్నారు. అయితే డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు లేని టీకాలు రెండు మోతాదులు తీసున్నా కూడా కొన్ని దేశాలలో “నాన్ వాక్సినేటేడ్” గానే పరిగణిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…