Featured

Vallabhaneni Janardhan : ఆ గొడవ వల్ల చిరంజీవి సినిమా పోయింది : వల్లభనేని జనార్దన్

Vallabhaneni Janardhan : ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో పోలీస్ అధికారి పాత్రలో నటించి ప్రేక్షకుల మదిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు వల్లభనేని జనార్దన్. నటుడుగా కంటే ముందు జనార్దన్ గారు డైరెక్టర్. ఆయన స్వస్థలం విజయవాడ, చిన్నతనం నుండే నాటకాల మీద ఇష్టం కారణంగా రంగస్థలం నటుడుగా కొనసాగించారు. ఇక చదువుయ్యాక సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చారు. ఇక మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా రాఘవేంద్రరావు సినిమా గజదొంగ, తిరుగు లేని మనిషి, రగిలే జ్వాల, కొండవీటి సింహం సినిమాలకు పనిచేసారు. ఇక డైరెక్టర్ గా మొదటగా మామ్మ గారి మనవళ్లు అనే సినిమాను నిర్మించినా ఆర్థిక ఇబ్బందులకు వల్ల ఆగిపోయింది. ఆ తరువాత డైరెక్టర్ గా అమాయక చక్రవర్తి అనే సినిమాను తీసి మంచి విజయం సాధించారు. అయితే ఈ సినిమాకంటే ముందు నిర్మాత విజయ బాపిణీడు కూతురుని పెళ్లి చేసుకుని ఆయన సలహా మేరకు ఆ సినిమాను తీశారు.

ఆ గొడవ వల్ల మెగాస్టార్ సినిమా పోయింది…

ఇక ఆ సినిమా విజయం తరువాత జనార్దన్ గారు శ్రీ మతి కావాలి, పారిపోయిన దొంగలు వంటి చిత్రాలను తీసినా అవి పెద్దగా విజయం సాధించలేదు. అయితే అమాయక చక్రవర్తి సినిమా సమయంలో నిర్మాత విజయ బాపినీడు ఈ సినిమా నేను చెప్పినట్లు తీస్తే నా నెక్స్ట్ చిరంజీవి సినిమా మగమహారాజు సినిమా డైరెక్షన్ ఛాన్స్ నీకే ఇస్తా అని చెప్పారట.

అయితే జనార్దన్ గారు మాత్రం తనకు నచినట్లే సినిమా తీయాలనీ అలా తీయలేనపుడు ఇంకెందుకు తాను సినిమా డైరెక్టర్ అవడం అని భావించి ఆయనతో వాదన జరిగినా ఆయన మాట లెక్క చేయకుండా సినిమాను తీయడంతో చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కోల్పోయారట. అదీ కాక విజయ బాపినీడు గారు ఇంట్లోనే ఒక దర్శకుడు ఉండి బయట దర్శకుడితో సినిమా తీస్తే బాగోదని ఆయన్ దర్శకత్వం వహించారట.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

2 days ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

2 days ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

3 days ago