Varsha emotional about Roja : జబర్దస్త్ షో ఎంతోమంది కళాకారులకు చేయూతనిచ్చింది. ఎంతో మందికి గుర్తింపు ఇచ్చి మంచి పొజిషన్ కి తీసుకెళ్ళింది. ఇక తెలుగు సినిమా కు ఇంతో మండి హాస్య నటులను ఇచ్చింది. ఇక తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ టెలి విజన్ లో టీఆర్పి లో లీడర్ గా నిలిచింది. ఇక జడ్జిలుగా ఉన్న నాగబాబు, రోజాలకు తిరిగి లైఫ్ ఇచ్చింది.అప్పటివరకు కెరీర్ లో డౌన్లో ఉన్న రోజాకు మంచి గుర్తింపు ఇచ్చి తిరిగి ప్రేక్షకులకు దగ్గర చేసింది జబర్దస్త్ కార్యక్రమం.
జబర్దస్త్ కు గుడ్ బై…..
ఇక రాజకీయాల్లో బిజీ గా ఉన్న రోజా జబర్దస్త్ ను వీడలేదు తనకు అచ్చోచిన కార్యక్రమం అంటూ షో ను సెంటిమెంట్ గా ఫీలయ్యేవారు.నాగబాబు షో నుండి వెళ్ళిపోయాక రోజా కూడా ఇక జబర్దస్త్ నుండి వెళ్ళిపోతుందంటూ వార్తలు వచ్చిన రోజా మాత్రమే షో ని కొనసాగించారు.కానీ ఇపుడు భిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. భారంగా అయినా రోజా ఇక జబర్దస్త్ ను వీడాల్సి వచ్చింది.ఏపీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్తగా 15 మందికి సీఎం జగన్ మంత్రిగా అవకాశం కల్పించారు. తాజా మంత్రివర్గ విస్తరణలో నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు కూడా మంత్రి పదవి దక్కడం విశేషం. అయితే ఈ నేపథ్యంలో ఇక నుంచి రోజా జబర్దస్త్ షోకు, సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఇక లేటెస్ట్ గా జబర్దస్త్ వర్ష సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఈ విషయానికి బలం చేకూరుస్తోంది. రోజా జబర్దస్త్ కు వీడ్కోలు చెప్పినట్లు తెలుస్తోంది.తన ఇంస్టాగ్రామ్ లో.. ఐయామ్ సో హ్యాపీ.. ఐ మిస్ అమ్మ అంటూ కన్నీటి పర్యంతమవుతూ రోజాను హత్తుకునే వీడియోను పోస్ట్ చేసింది. దీంతో రోజా జబర్దస్త్ కు వీడ్కోలు చెప్పిందనే అనుకోవాలేమో.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…