Featured

Jabardasth Varsha: ఎవరు ఏమనుకున్నా ఇమ్మానియేల్ నే పెళ్ళి చేసుకుంటా.. అతనంటే నాకిష్టం : వర్ష

Jabardasth Varsha: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో సుధీర్ రష్మీ ఏ విధంగా క్రేజ్ సంపాదించుకున్నారో మనకు తెలిసిందే.వీరిద్దరూ కలిసి వేదికపై ఒక పర్ఫామెన్స్ చేశారు అంటే ఆ కార్యక్రమం రేటింగ్ అమాంతం పెరిగి పోతాయి. అందుకే ఎక్కువగా సుధీర్ రష్మీ జోడీకి ఎన్నోసార్లు వేదికపై మల్లెమాల వారి పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే ప్రస్తుతం ఈ జోడిని వెనక్కినెట్టి ఇంతకుమించి పాపులారిటీ సంపాదించుకున్నారు ఇమ్మానియేల్, వర్ష.

Jabardasth Varsha: త్వరలోనే ఇమ్మానియేల్ ను పెళ్లి చేసుకోబోతున్న వర్ష.. ఎట్టకేలకు ప్రేమను బయటపెట్టిన వర్ష?

వీరిద్దరి జోడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. చూడటానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్నప్పటికీ వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతో అద్భుతంగా ఉండటం వల్ల వీరి పర్ఫార్మెన్స్ కి కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇక సుధీర్ రష్మి విషయంలో జరిగినట్టుగాని వీరి విషయంలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున పలు సందేహాలను వ్యక్తపరిచారు. వీరిద్దరి కెమిస్ట్రీ చూసి వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Jabardasth Varsha: త్వరలోనే ఇమ్మానియేల్ ను పెళ్లి చేసుకోబోతున్న వర్ష.. ఎట్టకేలకు ప్రేమను బయటపెట్టిన వర్ష?

గత కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ష ఇమ్మానియేల్ తన రిలేషన్ గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. తనతో ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ రిలేషన్ ఉంది అంటూ పరోక్షంగా తనతో ఉన్న రిలేషన్ గురించి తెలిపారు.ఇకపోతే తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా వర్ష తనలో ఉన్న ప్రేమను మొత్తం బయట పెట్టారు.సాధారణంగా ప్రేమించుకునే వారి మధ్య ఎన్నో అనుమానాలు ఉంటాయి ఇమ్మానియేల్ పై ఎప్పుడూ అలా అనుమానపడలేదా అంటూ ఇంద్రజ అడిగారు.

ఎవరేమనుకున్నా పర్వాలేదు.. నువ్వంటే నాకిష్టం…

ఈ విధంగా ఇంద్రజ అడగడంతో వర్ష మాట్లాడుతూ నా లైఫ్ లో ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇమ్ము మాత్రమే.. ఎవ్వరేమనుకున్నా నో ప్రాబ్లామ్.. ఈ అమ్మయి ఏంటీ? అబ్బాయి ఏంటి అని ఎంతమంది అనుకున్న నాకేం పర్వాలేదు ఇప్పుడు చెబుతున్నా నువ్వంటే నాకిష్టం..చివర్లో ‘ఇమ్ముతో మీ మమ్మీకి చెప్పు.. కోడలు వస్తుందని’అంటూ వర్ష వెళ్లిపోయింది.. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేస్తూ ఇమ్మానియేల్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అమ్మ తిట్టిందని అర్ధరాత్రి 50 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిపోయిన బాలుడు..!

ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…

15 hours ago

చరణ్‌తో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేయబోయేది ఎవరు? హాట్ టాపిక్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…

15 hours ago

వైఎస్ పాదయాత్రకు 23 ఏళ్లు… తండ్రిని గుర్తుచేసుకున్న జగన్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…

15 hours ago

పవన్ కళ్యాణ్ ప్రేమకథ రివీల్… మొదట ప్రపోజ్ చేసినది ఎవరో క్లారిటీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…

15 hours ago

వదినపై హన్సిక దుమారం… రూ.2 కోట్ల పరువునష్టం కేసు!

ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…

15 hours ago

మాథ్యూ పెర్రీ మృతి కేసులో సంచలన తీర్పు… ‘కెటమైన్ క్వీన్’కు 15 ఏళ్ల జైలు

హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…

15 hours ago