Vasanthi: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో సందడి చేసినటువంటి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లు మరోసారి స్టార్ మా వేదికపై పెద్ద ఎత్తున సందడి చేశారు.బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లో స్టార్ మా లో ప్రతి ఆదివారం ప్రసారం అవుతున్న స్టార్ మా పరివార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ క్రమంలోని ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో వైరల్ అవుతుంది.
ఇందులో భాగంగా కంటెస్టెంట్లు అందరూ కలిసి ఆటపాటలతో పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక ఈ వేదికపై సూర్య అరోహి ఇద్దరు కూడా తమ మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అని చెప్పేసారు. ఇక ఈ ప్రోమోలో అర్జున్ వాసంతి ఇద్దరు హైలెట్ అయ్యారు. వాసంతికి ఒక షాట్ కరేలా జ్యూస్ తాగాల్సి వచ్చింది. అందుకు వాసంతి అర్జున్ కళ్యాణ్ కి తాగమని సూచించింది.
ఇలా వాసంతి చెప్పడంతో అర్జున్ కదలకుండా ఉండిపోతారు. దీంతో వాసంతి నాకోసం తాగవు కానీ శ్రీ సత్య కోసం తాగుతావు కదా అని అనడంతో చేసేదేమీ లేక అర్జున్ కళ్యాణ్ ఆ జ్యూస్ తాగారు. ఈ విధంగా తాగడంతో వాసంతి ఒక్కసారిగా తనకి గట్టిగా ముద్దు పెట్టేసింది. దీంతో ఆమె పెదాలకు ఉన్న లిప్ స్టిక్ టాటూ లాగా అర్జున్ బుగ్గపై పడింది.
ఈ విధంగా తన పెదాల టాటూ అర్జున్ బుగ్గ పై పడటంతో వెంటనే సూర్య తన బుగ్గపై ఉన్నటువంటి టాటూ చూపిస్తూ బిగ్ బాస్ టాటూ కన్నా చాలా గొప్పది అంటూ కామెంట్ చేశారు. దీంతో అర్జున్, వాసంతిల వ్యవహారం ఏదో తేడాగా ఉందని అందరూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…