Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచు వార్తలలో నిలుస్తున్నారు. అయితే ఈయన ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఇక కూటమిలో భాగంగా ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పలు సర్వేలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తేల్చేసాయి. మరి ఈయన గెలుస్తారా లేదా అన్నది మరికొన్ని గంటలలో తెలియనుంది.
ఇకపోతే పవన్ కళ్యాణ్ గురించి తరచూ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీల గురించి అలాగే రాజకీయ నాయకుల గురించి జాతకాలు చెబుతూ వార్తలలో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే ఈసారి మాత్రం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఆ యోగం లేదని తేల్చే చెప్పారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి గురించి వేణు స్వామి పలు సందర్భాలలో వెల్లడించారు. ఇప్పటికీ మూడు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ త్వరలోనే నాలుగో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఆయన ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.
ఈ ఏడాదిలోనే నాలుగో పెళ్లి..
పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే త్వరలోనే మూడో భార్యకు కూడా విడాకులు ఇవ్వబోతున్నారని ఇది అతి త్వరలో జరగబోతుందని తెలిపారు. ఆయన జాతకం ప్రకారం 2024 చివరిలోనే ఆయన నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఈయన బాంబు పేల్చారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి గురించి మాట్లాడుతూ వేణు స్వామి మరోసారి వార్తలలో నిలిచారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…