Movie News

Venu Swamy: మరో ఇద్దరు హీరోలకు మరణ గండం ఉంది.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్!

Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి తరచూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి రాజకీయ నాయకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. వేణు స్వామి చెప్పే మాటలు నిజం కావడంతో ఈయన మాటలను నమ్మే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇక ఈయన ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరో చనిపోతారని చెప్పారు.

ఈ విధంగా వేణు స్వామి ఇండస్ట్రీకి సంబంధించిన హీరో చనిపోతారని చెప్పడంతో ఈయన చెప్పిన కొద్ది రోజులకు తారకరత్న మరణించారు.ఈయన పేరు చెప్పకపోయినా హీరో అని చెప్పడంతో తారకరత్న మరణించిన తర్వాత వేణు స్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయని అందరూ భావించారు.అయితే తాజాగా మరోసారి వేణు స్వామి ఇండస్ట్రీకి సంబంధించిన హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా ఈయన సినీ సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ 2026 లోపు ఇండస్ట్రీకి సంబంధించిన ఇద్దరు హీరోలు చనిపోతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఈయన టాలీవుడ్ బాలీవుడ్ అని చెప్పకపోయినా ఇండస్ట్రీకి సంబంధించిన ఇద్దరు హీరోలని చెప్పడంతో వేణు స్వామి మాటలు వైరల్ అయ్యాయి దీంతో సిని ప్రేక్షకులు కాస్త కంగారు వ్యక్తం చేస్తున్నారు.

Venu Swamy: భవిష్యత్తు కోసం ప్రత్యేక పూజలు…


హీరోలు చనిపోతారంటూ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.సినీ సెలెబ్రిటీలకు ఎంతో ముఖ్యమైన జ్యోతిష్యుడుగా నిలిచారు. ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు ఈయన చేత పూజలు చేయించుకున్న సందర్భాలను మనం చూస్తున్నాము. ఇతని చేత పూజలు కనుక చేయించుకుంటే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయని ఇప్పటికే పలువురు హీరోయిన్స్ వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Vaibhav Suryavanshi : బ్యాట్‌తో దుమ్మురేపుతున్న వైభవ్.. ఆదాయం కూడా అదే రేంజ్‌లో!

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. అతని…

6 hours ago

టాప్ హీరోలతో హిట్స్.. ఇప్పుడు ఒంటరి జీవితం.. ఆమె ఎవరు?

సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన నటీమణుల జీవితాలు తెరపై కనిపించినంత సులభంగా ఉండవు. అలాంటి కథలలో ఒకటి ప్రముఖ…

16 hours ago

తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది.. సీతక్క ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో అంగన్‌వాడీ ఫోన్ల కొనుగోలు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క…

17 hours ago

డైలాగ్ లేకుండా హిట్.. జయప్రకాష్ రెడ్డి ప్రయోగం

టాలీవుడ్‌లో విలన్‌గా, కమెడియన్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయప్రకాష్ రెడ్డి గురించి పలు ఆసక్తికర విషయాలు మళ్లీ చర్చకు…

17 hours ago

జయప్రద వారసుడి ఎంట్రీ.. సామ్రాట్ గ్రాండ్ లాంచ్ రెడీ

టాలీవుడ్‌లో కొత్త హీరో ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. సీనియర్ నటి జయప్రద కుటుంబానికి చెందిన సామ్రాట్ త్వరలోనే వెండితెరకు పరిచయం…

17 hours ago

పెళ్లి తర్వాత సెట్స్‌లోకి విజయ్-రష్మిక.. ‘రణబాలి’లో సందడి

టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం అనంతరం మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు. వీరు కలిసి…

17 hours ago