Venuswamy: వేణు స్వామి ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు. తరచూ సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జాతకాలని చెబుతూ వార్తలు నిలిచే ఈయన తాజాగా మరొక సెలబ్రిటీ జంట గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వేణు స్వామి చెప్పే మాటలన్నీ కూడా నిజమవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.
ఈ క్రమంలోనే వేణు స్వామి తాజాగా ఇండస్ట్రీకి సంబంధించిన మరొక జంట విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి విడాకులకు సిద్ధమైన ఈ జంట ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే గతంలో సమంత నాగచైతన్య విడిపోతారని చెప్పిన వేణు స్వామి ఈయన చెప్పిన విధంగానే విడిపోయారు.
ప్రస్తుతం వీరి బాటలోనే ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి దంపతులు కూడా విడాకులు తీసుకోబోతున్నారని ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆది పినిశెట్టి నిక్కి గల్రాని ప్రేమించుకొని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే వీరి జాతకాలు చూస్తున్నటువంటి ఈయన వీరిద్దరి జాతకం ప్రకారం వీరు కలిసి ఉండటం కన్నా విడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు.
ఈ విధంగా వేణు స్వామి ఆది పినిశెట్టి దంపతుల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో కొందరు మాత్రం ఈ వ్యాఖ్యలు నిజం కాకూడదని వీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఇకవీరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ వేణు స్వామి చెప్పారంటూ ఈ వ్యాఖ్యలు మాత్రం వైరల్ అవుతున్నాయి.
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…