Featured

Venu Swamy Predictions : 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ ఉండదు…! వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!

Venuswamy predictions : ప్రముఖ ఆస్ట్రాలజర్ అంటూ చెప్పుకుని తిరిగే వేణు స్వామి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల జీవితాల్లో జరగబోయేవి ఇవే అంటూ ఎప్పటికప్పుడు చెబుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంటాడు. గతంలో ఇలాగే సమంత నాగచైతన్య విడిపోయాక వాళ్ళు విడిపోతారని నేను ముందే చెప్పానని అన్నాడు. ఇక రష్మిక తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పింది నేనేనని తనతో వాళ్ళింట్లో ప్రత్యేక పూజలు కూడా చేసానంటూ చెప్పారు. ఇక మెగాస్టార్ కూతురు శ్రీజది వాళ్ళ బాబాయ్ జాతకం లాంటిదంటూ మూడో పెళ్లి చెసుకుంటుందంటూ మాట్లాడాడు.

ఆ పార్టీ 2024 లో ఉండదు…

వేణు స్వామి ఇటీవల టాలీవుడ్ కి చెందిన ఇద్దరు అగ్ర హీరోలు చనిపోతారంటూ చెప్పడం బాగా వైరల్ అవ్వగా మరో సారి తన ప్రిడిక్షన్స్ తో హల్చల్ చెస్తున్నారు. ఈసారి సినిమా వాళ్ళను కాకుండా రాజకీయానాయకుల గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆయన స్పందించి ప్రిడిక్షన్స్ చెప్పారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో 2024 లో ఒక ప్రధాన పార్టీ కనుమరుగవుతుందంటూ చెప్పారు. ఏక ఏలినాటి శని మొదలవుతుంది, ఏపీ లో రాజకీయ నాయకుల భవిష్యత్తు మారిపోతుంది అంటూ సంచలనం వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే అగ్ర హీరోల గురించి మాట్లాడుతూ వైరల్ అయిన వేణుస్వామి ఇటీవల ప్రభాస్ పెళ్లి చేసుకుంటే మరో ఉదయ్ కిరణ్ అవుతాడు అంటూ మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇటీవలే ఏపీ లోని ఆర్అండ్ బి మినిస్టర్ కోసం ప్రత్యేక పూజలు చేయించామంటూ చెప్పారు. మరి ఈయన చెప్పినట్టు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago