బిగ్ బాస్ ఇక తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే బిగ్ బాస్ అందరిని అకట్టుకుంటోంది. ముఖ్యంగా కొందరి మధ్య కెమిస్ట్రీ పీక్స్ కు చేరుకుంది. ముఖ్యంగా షన్ను, సిరి మధ్య కెమిస్ట్రీ ఆసక్తికరంగా సాగుతోంది. షోకే హైలెట్ గా నిలుస్తోంది. తాజాగా బిగ్ బాక్ ఇంట్లోకి వెళ్లే ముందు సిరి తన లవర్ శ్రీహాన్ తో మాట్లాడటం.. ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇన్ స్టా వేదికగా వీరిద్దరి మధ్య ముద్దులు, ముచ్చట్లు జనాలకు ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లే ముందు కంటెస్టెంట్లు అందరిని రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉంచారు. ఈ సమయంలో వారికి సెల్ ఫోన్లు కూడా ఇచ్చారు. హౌజ్ లో ఉన్నప్పుడు తమ తరుపున ఎలాంటి ప్రచారం చేయాలి.. తమపై వస్తున్న ట్రోల్స్ ను ఎలా కౌంటర్ ఇవ్వాలనే విషయాన్ని కంటెస్టెంట్లు వారివారి టీంలకు అప్పగించారు. ఈ తరువాత బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లే ముందు వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లను తీసుకున్నారు.
మరో వైపు శ్రీహాన్ తన లవర్ సిరి కోసం గట్టిగానే పోరాడుతున్నాడు. ఆమెపైన వస్తున్న ట్రోలింగ్ లకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా షన్ముఖ్, సిరి మధ్య ఉన్న రిలేషన్ గురించి తనకు తెలుసని శ్రీహాన్ చాలా మెచ్యూరిటీ తో బిగ్ బాస్ స్టేజీ మీద మాట్లాడటం అందరిని ఆకట్టుకుంది. ఓవర్ నైట్ లో తనని శ్రీహాన్ ను స్టార్ ని చేసింది.
షన్ను, సిరి మీద వస్తున్న విమర్శలకు శ్రీహాన్ చెక్ పెట్టినట్లు అయింది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌజ్ లో షన్ను నాస్థానంలో ఉండీ సిరిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు శ్రీహాన్. షన్ను తనకు ముందు నుంచే పరిచయం అని.. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు శ్రీహాన్. ఆ తరువాత క్వారంటైన్ లో తను సిరిలో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశాడు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…