సాధారణంగా మన ఇంట్లో పెంచుకొనే పెంపుడు జంతువులు మనపట్ల ఎంతో ప్రేమను విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. ఈ విధంగా మన పెంపుడు జంతువులు మన ఎమోషన్స్ తో కలిసి పోయిన సందర్భాలను మనం చాలానే చూసి ఉంటాం. అయితే పెంపుడు జంతువులలో ముఖ్యంగా కుక్కలు తమ యజమానుల పట్ల ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి.
మనలో బాధను, కోపాన్ని, సంతోషాన్ని పసిగట్టి అందుకు అనుగుణంగానే కుక్కలు మేలుగుతాయి. ఈ క్రమంలోనే ఓ యువతి తన పెంపుడు కుక్క ముందు క్లాసికల్ డాన్స్ చేసింది. ఈ విధంగా యువతి క్లాసికల్ డాన్స్ తో అద్భుతమైన స్టెప్పులు వేస్తుంటే తన పెంపుడు కుక్క కూడా తన ముందర కాళ్లతో చప్పట్లు కొడుతూ తనని ప్రోత్సహిస్తూ ఉంది.
blob:https://www.facebook.com/f609a3b4-b531-48c9-9457-505254b9dd29
ఆ యువతి తను డాన్స్ చేసినంత సేపు కుక్క ఈ విధంగా రెండు కాళ్ళను పైకెత్తి చప్పట్లు కొడుతూ తనను ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ఈ ఘటనను సదరు యువతి తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో షేర్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…