Vijay Devarakonda: గత మూడు సంవత్సరాల నుంచి విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న లైగర్ సినిమా గురించి ఎన్నో అంచనాలను కల్పించి చివరికి ఈ సినిమాని ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. అయితే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ షో నుంచి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.ఈ విధంగా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో గతంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా వేణు స్వామి విజయ్ దేవరకొండ జాతకం చూసి ప్రస్తుతం ఆయన జాతకంలో అష్టమ దశ శని నడుస్తుందని, ఈయన ఊహించిన విధంగా స్టార్ డమ్ సంపాదించుకొని, అనంతరం వరుస ఫ్లాప్ సినిమాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారని ఈయన మరొక ఉదయ్ కిరణ్ అయినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదంటూ వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఆయన చెప్పిన జ్యోతిష్యం నిజమవుతుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో విజయ్ దేవరకొండ మాదిరిగానే కొందరి హీరోలు కూడా ఊహించని విధంగా స్టార్ డమ్ సొంతం చేసుకొని చివరికి అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం కాగా మరికొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ జాతకం కూడా అలాగే ఉందని ఈయన కూడా అలాంటి ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారని తెలియజేశారు. అయితే విజయ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్, భారీ బిజినెస్ జరుపుకున్న సినిమాగా లైగర్ రికార్డ్ సృష్టించింది. అయితే ఈ సినిమా ఇలా డిజాస్టర్ కావడంతో ఇది ఆయన కెరియర్ ను పూర్తిగా ఇబ్బందుల్లో పడేస్తుందని చెప్పాలి. ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడం విజయ్ కెరీర్ కె ఈ సినిమా ఎదురుదెబ్బ అని చెప్పాలి. మరి ఇలాంటి డిజాస్టర్ ఎదుర్కొన్న విజయ్ తన కెరియర్ లో ఎలాంటి అవకాశాలను అందుకుంటారో తెలియాల్సి ఉంది.
మహాశివరాత్రి వేళ భక్తుల రద్దీతో కళకళలాడిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మరోసారి విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.…
పండ్లలో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది బొప్పాయి. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే ఈ…
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…