Vijay – Rashmika: విజయ్ దేవరకొండ రష్మిక ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరి జోడికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలలో నటించారు ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి చాలామంది వీరికి అభిమానులుగా మారడమే కాకుండా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ ఒక వార్తను తెరపైకి తీసుకువచ్చారు.
ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. వీరిద్దరూ తరచూ వెకేషన్ లకు వెళ్లడం ఒకే చోట ఫోటోలు దిగిన వాటిని షేర్ చేయడం ఒకే బ్రాండెడ్ దుస్తులు ధరించడం ఇక విజయ్ ఇంట్లో పండగలకు రష్మిక రావడం చేస్తూ ఉంటారు అయితే ఈ విషయాలు ఎంతో గోప్యంగా ఉంచాలి అనుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా బయటపడుతూ ఉంటాయి.
మొత్తానికి రష్మిక విజయ్ దేవరకొండతో సీక్రెట్ గా రిలేషన్ మైంటైన్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా వీరి రిలేషన్ గురించి మరొక వార్త వైరల్ గా మారింది. వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాదిలో పెళ్లి చేసుకుంటున్నారని అయితే ఇప్పటికే ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయిందని వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాదిలోనే పెళ్లి..
వీరిద్దరి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఇరువురు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీంతో ఫిబ్రవరి రెండవ వారంలో వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయిందని ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న అనంతరం ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…