Vijay Sethupathi: విజయ్ సేతుపతిపై విమర్శలు..! అది కూడా చేతకాదా..?
Vijay sethupathi:కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు అందుకున్నటువంటి నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తెలుగు హిందీ భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి విజయ్ సేతుపతి ప్రస్తుతం జవాన్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయం కాబోతున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ఈయన విలన్ పాత్రలో నటించారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విజయ్ సేతుపతి సినిమా గురించి కొన్ని విషయాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ షారుక్ ఖాన్ తో కలిసిన నటించాలని తనకు ఎప్పటినుంచో కోరికగా ఉండేదని తెలిపారు. అయితే జవాన్ సినిమా ద్వారా ఆ కోరిక నెరవేరిందని అందుకు డైరెక్టర్ అట్లీకి ఈయన కృతజ్ఞతలు తెలిపారు. షారుఖ్ ఖాన్ కోసమే తాను జవాన్ సినిమాలో నటించాను. ఈ సినిమాలో నటించడం కోసం నాకు రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా చేసే వాడినని తెలిపారు.
తనకు ఎప్పటినుంచో షారుక్ ఖాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరిక ఉండేది ఇలా జవాన్ సినిమా ద్వారా ఆ కల కోరిక కూడా నెరవేరిందని తెలిపారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈమె కూడా ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…