Movie News

Vijayshanti: మహిళలను ఎందుకు దెయ్యాలుగా చూపిస్తారు… విజయశాంతి కామెంట్స్ వైరల్!

Vijayshanti: సీనియర్ నటి విజయశాంతి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కేవలం పరిమిత సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అభిమానులను సందడి చేశారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా విజయశాంతి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయా. సోషల్ మీడియా వేదికగా ఓ మహిళ అభిమాని విజయశాంతిని ప్రశ్నిస్తూ మగవాళ్ళు తీసే ప్రతి సినిమాలో మహిళలను ఎందుకు దెయ్యాలుగా చూపిస్తారనీ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు విజయ శాంతి సమాధానం చెబుతూ మన పురాణాలలో మగవాళ్ళు కూడా రాక్షసులుగా ఉంటారని మనం అడగవచ్చు. మగవాళ్ళు తీసే సినిమాలో అడవాళ్ళను దెయ్యాలుగా చూపిస్తున్నారు. ఆడవాళ్లు తీసే సినిమాలలో మగవాళ్ళును కూడా దెయ్యాలుగా చూపించవచ్చు అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈమె ఈ విషయాన్ని చాలా సరదాగా చెప్పానని కేవలం మహిళా అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పానని తెలియ చేశారు.అయితే విజయ శాంతి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల పై పలువురు స్పందించి పాజిటివ్ కామెంట్స్ చేయగా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.

Vijayshanti రాజకీయాలలో బిజీగా ఉన్న రాములమ్మ..

ఇకపోతే ఈమె రీ ఎంట్రీ అనంతరం మహేష్ బాబు సినిమాలో మాత్రమే నటించారు. అయితే ఈమె అభిమానులు మాత్రం సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారు. ఈమె సినిమాలలోకి వస్తే భారీగానే రెమ్యూనరేషన్ చెల్లించి సినిమాలలో తీసుకోవడానికి ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్న ఈమె మాత్రం సినిమాల గురించి పెద్దగా ఆసక్తి లేరని తెలుస్తుంది. ప్రస్తుతం రాజకీయాలలో విజయశాంతి ఎంతో బిజీగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago