Vimala loves vinay Rai : ఎవరైనా ఎపుడైనా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా విమలరామాన్ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కులుమనాలి, రాజ్, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, చట్టం వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే విమలరామాన్ తెలుగులో అగ్రహీరోలతో నటించలేదు. ఆ తర్వాత మలయాళం, తమిళం లో సినిమాలు చేసింది.
నీవల్లే నీవల్లే… హీరోతో ప్రేమలో విమల…..
ఇక నీవల్లే నీవల్లే తమిళ మాతృక ఉన్నాలే ఉన్నాలే సినిమా లో హీరో గా నటించినా వినయ్ రాయ్ అమ్మాయిల గుండెలను ఆ సినిమాతోనే కొల్లగొట్టాడు. జయం కొందాన్, ఎంద్రెంద్రమ్ పున్నగై వంటి పలు హిట్ చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. తుప్పరివలన్ సినిమాలో విశాల్‌ను ఢీ కొట్టే విలన్‌గానూ అదరగొట్టాడు. డాక్టర్, ఈటీ చిత్రాల్లో నెగెటివ్ పాత్రలతో ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇక హీరో కమ్ విలన్ తో పీకల్లోతూ ప్రేమలో ఉంది విమల రామన్ .
ఇద్దరు కలిసి మాల్దీవులు ట్రిప్ కి వెళ్లి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తరచూ వీళ్లిద్దరూ విహారయాత్రలకు వెళ్తుంటారు. ఇక ఈ జంట ఇపుడు పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…