Roles selection in RRR : ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన ఎవరైనా అందులో కొమరం భీమ్, రామరాజు పాత్రకు కనెక్ట్ అవుతారు. అంతలా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటించారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు కొంత అసంతృప్తి తో మాత్రం ఉన్నారు చరణ్ పాత్ర కన్నా ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువ ఉందని చరణ్ ను ఎక్కువ ఎలివేట్ చేసారని అంటున్నారు. దీనిపై స్వయంగా ఎన్టీఆర్ వివరణ ఇచ్చిన ఫ్యాన్స్ సంతృప్తి పడలేదు.
ఎన్టీఆర్ రామ రాజు గా చరణ్ భీమ్ గా….
సినిమా విడుదలకు ముందు విజయేంద్ర ప్రాస్డ్ ఇంటర్వ్యూ ల్లో చరణ్ పాత్ర కు ఎక్కువ లాయర్స్ ఉంటాయని ఎన్టీఆర్ పాత్ర అమాయక అడవి బీద పాత్ర అని చెప్పారు. చరణ్ పాత్రకు ఒక మార్కు ఎక్కువ వేయొచ్చని చెప్పారు. ఇక సినిమా విడుదలయ్యాక పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొన్న ప్రసాద్ గారు పాత్రల ఎంపిక పై ప్రశ్న రాగా దానికి ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు.
భీమ్ పాత్ర మొరటుగా ఉండి అమాయకమైన పాత్ర. అటువంటి పాత్ర చరణ్ చేయలేడు అని ఎన్టీఆర్ రామ రాజు పాత్రనైనా చేయగలడని చరణ్ కళ్ళతో హావభావాలు పలికించగలడు కాబట్టి రామరాజు పాత్ర చరణ్ కి అనుకున్నామని భీమ్ పాత్రలో ని అమాయకత్వం , స్వచ్ఛమైన మనసుగలవాడి పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోగలడు కాబట్టి ఎన్టీఆర్ కు ఆ పాత్ర ఇచ్చామని అన్నారు. ఎన్టీఆర్ పాత్ర తక్కువగా ఉందని అనుకోవడం పొరపాటని కొమరాంభీముడో పాటలో ఎన్టీఆర్ నటనకు అందరు బాగానే కనెక్ట్ అయ్యారని తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…