Featured

Vineetha : అలనాటి వెంకటేష్ హీరోయిన్ ఇలా గుర్తుపట్టకుండా మారిపోయిందేంటి..?

Vineetha : కొంత మంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు. సినిమా సూపర్ హిట్ అయినా కూడా కొంతమంది హీరోయిన్లకు మంచి అవకాశలు రావు. అలానే వెంకటేష్ సినిమాలో తళుక్కుమని మెరిసిన అలనాటి తార వినీత ఆ తరువాత కొన్ని సినిమాల్లో కనిపించి ఆ తరువాత అంతగా కనిపించలేదు. చాలా రోజుల తరువాత మళ్ళీ సోషల్ మీడియాలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.

గుర్తుపట్టకుండా తయారైన మనీషా…

వెంకటేష్ సరసన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వినీత ఆ సినిమాల్లో నేపాలి అమ్మాయి మనీషా లాగా చాలా బాగా నటించింది. ఆ పాత్రతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే వినీత మొదట తమిళం లో పరిచయమై తెలుగు సినిమాల్లోకి వచ్చింది. తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు ఇలా అన్ని భాషలలోనూ సినిమాల్లో నటించిన వినీత తెలుగులో అంతగా చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించలేదు.

ఇక వినీత వేశ్య గా మారిందంటూ కథనాలు రావడం, పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమె కెరీర్ మరింత మసకబారింది. ఇక కోర్ట్ లో మానసిక స్థితి సరిగా లేక అలా చేసానంటూ బెయిల్ తెచ్చుకుంది. పోలీస్ తనను అలా ఇరికించారంటూ ఆరోపణ చేసింది వినీత. ఇక ఆ సంఘటన తరువాత కెరీర్ పూర్తిగా పోయి వినీత జీవితం దిగజారి పోయింది. ప్రస్తుతం ఆమె లుక్ కోల్పోయి ఈమె ఒకప్పుడు హీరోయినా అనేంతలా మారిపోయింది. అందరూ ఇప్పుడు ఆమె ఫోటోలు చూసి అప్పటి మనీషా ఇలా అయ్యిందేంటి అంటూ విస్తుపోతున్నారు.

Bhargavi

Recent Posts

బంగారం ధరలో స్వల్ప ఉపశమనం.. ఇవాళ తులం రేటు ఎంతంటే?

కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఒకరోజు ఒకలా మారుతూ కొనుగోలుదారులను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. భారీ పెరుగుదల తర్వాత ఒక్కసారిగా…

10 minutes ago

విజయ్–రష్మిక పెళ్లి రాజస్థాన్‌లో ఘనంగా.. అతిథులందరికీ ప్రత్యేక నిబంధనలు!

 సినీ పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ జంటలు నిజ జీవితంలో ఒక్కటవ్వడం అరుదు కాదు. ఇప్పుడు అలాంటి చర్చల మధ్య నిలిచిన జంటగా…

23 minutes ago

మైసూర్ సిల్క్ మోజు.. ఒక్క చీర ధర లక్షల్లో… మహిళల భారీ రద్దీ!!

మైసూర్ పట్టు చీరల క్రేజ్… లక్షల ధరైనా వెనక్కి తగ్గని మహిళలు పట్టు చీర అంటే భారతీయ మహిళలకు ప్రత్యేకమైన…

28 minutes ago

మహాశివరాత్రి సందడి.. శ్రీశైలం మల్లన్న హుండీకి 13 రోజుల్లోనే రూ.5.61 కోట్లు!

మహాశివరాత్రి వేళ భక్తుల రద్దీతో కళకళలాడిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మరోసారి విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.…

58 minutes ago

“బొప్పాయి అందరికీ మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్త!”

పండ్లలో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది బొప్పాయి. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే ఈ…

1 hour ago

రాత్రి మిగిలిన అన్నం పారేస్తున్నారా? తెలుసుకుంటే ఇక వెతికి మరీ తింటారు!

చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…

2 hours ago