రన్స్ మెషిన్, ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ గుడ్ న్యూస్ ని అయన స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో అయన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జనవరి 2021 లో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం టీం ఇండియా క్రికెటర్స్ అందరు గుడ్ న్యూస్ చెబుతున్నారు. ఇప్పటికే మరో ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తండ్రి అయినా విషయం తెలిసిందే..
సెప్టెంబర్ 19 నుంచి మొదలు కానున్న ఐపీఎల్ సీజన్ 13లో భాగంగా విరాట్ కోహ్లీ యూఏఈ లో ఉన్నాడు. ఈసారి ఎలాగైనా ఐపీఎల్ విజేతలుగా నిలవాలని కృతనిశ్చయంతో ఉన్నారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…