Apple iphone: ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా… ఇదే మంచి అవకాశం ఐఫోన్ కేవలం రూ.14 వేలకే మీ సొంతం!
Apple iphone: మొబైల్ లు మార్కెట్లో ఎన్ని ఉన్నా.. యాపిల్ ఐఫోన్లకు ఉండే డిమాండ్ వేరే ఉంటుంది. ఎంత ఎక్కువ ధర పలుకుతున్నా.. చాలా మంది వాటిపై మోజు ఎక్కువగా ఉంటుంది. యాపిల్ ఐఫోన్ ప్రపంచంలోని మొబైల్ ప్రియులకు అత్యంత ఇష్టమైన బ్రాండ్.
యాపిల్ ఐఫోన్ మెయింటెన్ చేస్తున్నారంటే.. అతడి లెక్క వేరే ఉంటుంది. అంతే కాదు సమాజంలో చూసే వాళ్లు కూడా.. వాళ్లకు ఇచ్చే రెస్పెక్ట్ వేరే లెవల్లో ఉంటుంది. అందుకే ఈ ఫోన్లకు మక్కువ ఎక్కువగా ఉంటుంది.
అయితే ఇంత పాపులారిటీ ఉన్న ఈ ఫోన్లు తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఎన్నో ఆఫర్లను తీసుకొస్తుంది. మొబైల్స్ పై భారీ డిస్కౌంట్లను తీసుకొస్తుంది.
ప్రస్తుతం ఐఫోన్లపై కూడా అవే డిస్కౌంట్లను ప్రకటించింది. దాదాపు 26 శాతం డిస్కౌంట్ ప్రకటించి.. ఐఫోన్ ను కేవలం రూ.14 వేలకే అందిస్తోంది. అంటే రూ.39,900 విలువైన ఐఫోన్ ఎస్ఈని కేవలం రూ.14వేలకే అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. దీంతో ఆ ఐఫోన్లు విపరీతంగా సేల్ అవుతున్నాయి. వివరంగా చెప్పాలంటే.. బ్లాక్ కలర్ లో ఉన్న ఈ 64జీబీ యాపిల్ ఐఫోన్ ధర రూ.39,900 ఉండగా.. 26 శాతం డిస్కౌంట్ తీసేస్తే.. రూ.29,900లకు దక్కుతుంది. దానికి అదనంగా మరో రూ.10,601 డిస్కౌంట్ పొందవచ్చు. మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఎక్ఛేంజ్ ఆఫర్ కింద ఫ్లిప్ కార్ట్‌లో ఈ ఫోన్ ను చివరకు రూ.13,799లకు సొంతం చేసుకోవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్ మనకు ఎలిజిబిల్ ఉందా లేదా తెలుసుకోవాలంటే.. మన ప్రాంత పిన్ కోడ్ నంబర్ ఎంటర్ చేస్తే అర్హులా కాదా అనేది చూపిస్తుంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…