General News

నాగదోషం పట్టిన మహిళలు వాళ్లను కోరుకుంటారట.. నాగదోషం అంటే ఏమిటి..?

కొంతమంది తమ జాతకాలను చూపించుకున్నప్పుడు అప్పుడప్పుడు నాగదోషం ఉందని అంటుంటారు. వాడుక భాషలో దీనిని సర్పదోషం అని కూడా అంటారు. అయితే సర్పదోషానికి.. నాగదోషానికి సంబంధం ఉండదు. అయితే నాగదోషానికి సంబంధించి పండితులు ఏమంటున్నారంటే.. నాగదేవత ఆగ్రహిస్తే… సర్పదోషం కలుగుతుందని చెబుతున్నారు.

సర్పానికి ఉండే తలను రాహు అని.. తోకను కేతు అని అంటారు. రాహు అనేది ఎప్పుడూ ఎదో ఒకటి కోరుకుంటుందట. ఆకలితో ఉండటం.. మరియు గందరగోళానికి గురిచేయడం. కేతు మాత్రం సమస్యలను అధిగమిస్తుందట. పండితుల ప్రకారం సర్పాలకు శక్తి అనేది అధికంగా ఉంటుందని చెబుతున్నారు. నాగదోశంలో రాహు పట్టిన మహిళలు పెళ్లైన తర్వాత కూడా మగవాళ్లను ఆకర్షించాలి అనుకుంటారంట. ఒకవేళ కేతు పడితే స్వతంత్రంగా ఉంటారు, అన్నీ స్వయంగా చేసుకుంటారు.

వారు తమ భాగస్వామిని త్వరగా కోల్పోతారు. అదే రాహు పట్టిన మగవాళ్లైతే… స్వార్థంతో ఉంటారు. ప్రతి మహిళనూ మోసం చెయ్యాలని చూస్తారు. కేతు పట్టిన మగవాళ్లైతే విడాకులు తీసుకున్న వారిని, వితంతువులను ఆకర్షించేందుకు యత్నిస్తారు. అంత్యక్రియలు ఆలస్యంగా జరిగినా, అపరిచితుల ద్వారా జరిగినా ఈ దోషం చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. నాగదోషం రాకుండా ఏం చెయ్యాలంటే.. విష్ణుమూర్తిని పూజించాలి. పేదలకు పసుపు రంగు వస్తువులు దానం చెయ్యాలి.

జంతువులకు, పక్షులకు ఆహారం పెడితే మంచిది. మహాశివుణ్ని రోజూ పూజిస్తే మేలు కలుగుతుంది.
ఓం మనఃశివాయ అని 108 సార్లు రోజూ జపించాలి. నుదుటిపై చందనం రాసుకోవాలి. పప్పులను కూడా దానం చేస్తే నాగదోషం పోయే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago