దాసరి నారాయణరావు దర్శకత్వంలో.. విక్టరీ వెంకటేశ్ హీరోగా వచ్చిన సినిమా ‘టూ టౌన్ రౌడీ’. ఇందులో వెంకటేష్, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. ఇది హిందీ చిత్రం తేజాబ్కు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరీ అంత హిట్ కాకపోయినా యావరేజ్ సినిమాగా ఆడింది.
ఇదిలా ఉండగా.. హీరోయిన్ గా రాధను మొదట అనుకోలేదట. ఆమె కాకుండా సీనియర్ నటి లక్ష్మి కూతురు ఐశ్వర్యను అనుకున్నారట. ఆమెకు మొదట ఈ సినిమాలోనే అవకాశం వచ్చిందట. కానీ నటి లక్ష్మి వల్ల ఆ ఛాన్స్ మిస్ చేసుకోగా.. జగపతిబాబు సరసన అడవిలో అభిమన్యుడు అనే సినిమాలో నటించారు ఐశ్వర్య. నటి లక్ష్మి ఆ ఆఫర్ ను మిస్ చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే..
టూ టౌన్ సినిమాలో హీరోయిన్ ఓ సీన్ లో స్విమ్మింగ్ డ్రస్ వేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఐశ్వర్య ఓకె చెప్పినా.. నటి లక్ష్మి మాత్రం దానికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె టూటౌన్ రౌడీ సినిమాలలో నటించకుండా అయిపోయింది. లేదంటే ఆమెకు అదే మొదటి సినిమా అయ్యేది. ఐశ్వర్య అంతకముందే హోసకావ్య అనే కన్నడ మూవీలో నటించేందుకు ఒప్పుకుందట..
ఆ కారణంగానే నటి లక్ష్మిని తన సినిమాలో నటించేందుకు డి. రామానాయుడు అడిగినట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు ఓకె చెప్పిన తర్వాత.. ఈ స్విమ్మింగ్ డ్రస్ కు సంబంధించి సీన్ రావడంతో ఆమె ఆ పాత్ర నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.. అలా అని అనకుండా ఐశ్వర్య తల్లి లక్ష్మినే తప్పించారని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…