Movie News

Nagachaitanya: కోట్లు ఇచ్చిన నాగచైతన్యతో సినిమాలు చేయను.. స్టార్ కిడ్ షాకింగ్ కామెంట్స్!

Nagachaitanya: అక్కినేని వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో నటుడు నాగచైతన్య ఒకరు. నాగార్జున వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి చైతన్య హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాలో నటిస్తున్నారు.

Nagachaitanya: మరో అడుగు ముందుకేసిన నాగచైతన్య.. ఇక తగ్గేదేలే అనే విధంగా..!

ఈ సినిమాలో నాగచైతన్య జోడిగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే నాగచైతన్యకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగచైతన్య సినిమాలలో తాను నటించనని కొన్ని కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చిన కూడా నటించను అంటూ స్టార్ కిడ్ అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగచైతన్య సినిమాలలో తాను నటించనని కొన్ని కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చిన కూడా నటించను అంటూ స్టార్ కిడ్ అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారనే వార్త వైరల్ గా మారింది.

సమంతనే కారణమా..
తండెల్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కి కూడా ఒక కీలక పాత్రలో నటించే అవకాశం కల్పించడంతో ఈమె తన సినిమాలలో నటించనని తేల్చి చెప్పారట చైతన్య సినిమాలలో ఈమె నటించకపోవడానికి కారణమేంటి అనే విషయానికి వస్తే సమంతనే కారణమని తెలుస్తుంది. సమంత వరలక్ష్మీ ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు అయితే నాగచైతన్య వల్ల సమంత ఎన్నో బాతులు పడుతున్న నేపథ్యంలోనే నాగచైతన్య పై ఎంతో కోపం పెంచుకున్నటువంటి ఈమె తన సినిమాలలో నటించనని తేల్చి చెప్పారట.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago