Chiranjeevi: సినీ ఇండస్ట్రీలో ఎవరి కెరియర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఒక భాషలో సక్సెస్ అయితే మరొక భాషలో ఫ్లాప్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు స్టార్ హీరోలను తలదన్నే సక్సెస్ అని కూడా అందుకుంటూ ఉంటారు. ఇలా ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో అమితాబ్ బచ్చన్ ఒకరు. ఈయన అప్పట్లో ఎన్నో వరుస హిట్ సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ నటించిన మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఫ్లాప్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సౌత్ ఇండియన్ స్టార్ హీరో. ఇలా అక్కడ ఫ్లాప్ హీరో గా పేరు పొందిన ఈయన సౌత్ సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదిరించి నిలబడ్డారు. ఇలా తన నటనను నమ్ముకుని వంద శాతం సినిమాకు న్యాయం చేసి, సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకొని బాలీవుడ్ స్టార్ అయిన అమితాబ్ ను తలదన్నే ఆస్తులను సంపాదించి సక్సెస్ అందుకున్నారు.
మరి సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి సక్సెస్ అందుకున్న స్టార్ ఎవరు అనే విషయాన్ని వస్తే ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి కెరియర్ మొదట్లో బాలీవుడ్ సినిమాలలో నటించారు. అక్కడ ఫ్లాప్ కావడంతో ఈయన సౌత్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ వరుస సినిమాలలో నటించారు. ఇలా ప్రతి సినిమాకు తన నటనతో ప్రేక్షకులను మెప్పించి 80,90 దశకాలలో సూపర్ స్టార్ గా కొనసాగారు.
మెగాస్టార్ చిరంజీవి..
ఇక చిరంజీవి ఓకే సారీ ఎలాంటి ఫ్లాప్ లేకుండా వరుస 14 హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా ఒకానొక సమయంలో అమితాబ్ కంటే అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయన ఆస్తులు విలువ కూడా బిగ్ బీ అమితాబ్ కంటే ఎక్కువ కావటం విశేషం.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…