Categories: FeaturedMovie News

ఘంటసాల అప్పట్లో అరెస్ట్ కావడానికి గల కారణం ఏంటో తెలుసా!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ గాయకుడు ఘంటసాల అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఈయన సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అద్భుతమైన పాటలతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఘంటసాల పూర్తీ పేరు చాలా మందికి తెలియదు.. అయన అసలు పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఇక ఘంటసాల కుటుంబం విషయానికి వస్తే ఆయన తండ్రి సంగీత విద్వాంసులు కావడంతో ఘంటసాలకు చిన్నప్పటి నుంచి సంగీతంపై బాగా మక్కువతో పెరిగారు. ఈ క్రమంలో చిన్నవయసులోనే సంగీత నృత్య రూపకాలకు సంగీతం చేసే అవకాశం అయనకు లభించింది.

ఘంటసాల చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో తన ఇద్దరు తమ్ముళ్ళు బాధ్యతను తన పెద్దమ్మ ఓలేటి లక్ష్మీ నరసమ్మ పెంచి పెద్ద చేశారు. ఇక తన తండ్రి సంగీత విద్వాంసులు కావడంతో అతని వద్దకు సంగీతం నేర్చుకోవడానికి ఎంతో మంది పిల్లలు వచ్చేవారు. ఘంటసాలకు చిన్నతనం నుంచి సంగీతం చేసే అవకాశం లభించడంతో శ్రీనివాస కళ్యాణం, క్షీరసాగర మధనం, శకుంతల కళ్యాణి రుక్మిణి వంటి సినిమాలకు సంగీతం అందించారు.

ఇక మన దేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి ఘంటసాల పెళ్లి చేసుకుని సంసార బాధ్యతలను నెరవేర్చే వారు. అయితే ఘంటసాల కలివేరు అనే గ్రామంలో నివసించే సమయంలో స్వాతంత్ర సాధన, రాజకీయాలు ఎక్కువగా ఉండటంవల్ల అల్లర్ల కారణంగా చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఆ సందర్భంలో మిగిలిన వారితో పాటూ ఘంటసాలను కూడా అరెస్టు చేసారు.

అయితే ఆ సంఘటన జరిగిన సమయంలో ఘంటసాల రోడ్లపైకి వచ్చి అల్లర్లకు సంబంధించిన పాటలు పాడుతూ, రెచ్చగొడుతున్న కారణంగా ఘంటసాలను అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఘంటసాల ఓ సందర్భంలో తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago