Featured

ఆ ఒక్క కారణంతోనే ప్రియాంక బిగ్ బాస్ నుంచి బయటకు రానుందా?

బిగ్ బాస్ రియాలిటీ షో నేటితో 13 వారాలు పూర్తి చేసుకొనుంది.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ప్రియాంక సింగ్ బయటకు వస్తుందని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈవారం ఎలిమినేషన్ గురించి ప్రియాంక సింగ్ కూడా మానసికంగా తనే ఈ రోజు బయటకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే గత వారంలో కూడా నామినేషన్ లో ఉన్నటువంటి ఈమె తప్పకుండా ఎలిమినేట్ అవుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఈమెను సేవ్ చేస్తూ ఎంతో పాపులారిటీ ఉన్న యాంకర్ రవినీ హౌస్ నుంచి బయటకు పంపారు. దీంతో రవి అభిమానులు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ వారం నామినేషన్ లో ఉన్నటువంటి వారిలో ప్రియాంక డేంజర్ జోన్ లో ఉందని ఈ రోజు ఈమె ఎలిమినేట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు ప్రతి వారం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారమే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ వారం ప్రియాంక హౌస్ నుంచి బయటకు వచ్చేయనుంది. అయితే పింకీ నామినేట్ అవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఈ వారం జరిగిన టికెట్ టు ఫినాలే రౌండ్లలో భాగంగా ఈమె ఫిజికల్ టాస్క్ లో పాల్గొన్న లేకపోవడం ఒక కారణం.

అదేవిధంగా గత వారం పింకీ స్థానంలో రవి ఎలిమినేట్ కావడంతో పెద్ద ఎత్తున రవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమెను తప్పించడానికి రవిని బలిపశువును చేశారు అంటూ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. అయితే ఇదే ప్రధాన కారణంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంకను బయటకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మెగాస్టార్ చిరంజీవికి చిన్న సర్జరీ.. ‘నేను బాగానే ఉన్నాను’ అంటూ క్లారిటీ!

మెగాస్టార్ చిరంజీవికి భుజం సర్జరీ ఆందోళన వద్దు.. కోలుకుంటున్నానని స్వయంగా వెల్లడించిన స్టార్ హీరో సోషల్ మీడియాలో ఇటీవల ఒక…

1 minute ago

రాచకొండ గుట్టల్లో వెలుగుచూసిన 9 అడుగుల భైరవ శిల్పం.. రేచర్ల రాజుల రహస్య ఆరాధన వెలుగులోకి!

రేచర్ల రాజుల కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్లు వెలుగులోకి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన రాచకొండ మరోసారి వార్తల్లో…

27 minutes ago

పాత సిమ్ కార్డుల నుంచి 28 లక్షల బంగారం! కొత్త రికార్డ్ ఎక్కడంటే..!

చైనాలో సిమ్ కార్డుల నుంచి బంగారం – నెటిజన్ల ఆశ్చర్యం చైనాలోని క్యో అనే వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో…

60 minutes ago

లీటర్ పెట్రోల్ కేవలం రూ.2! ఏ దేశాల్లో లభిస్తున్నాయో తెలుసా?

ప్రపంచంలో అత్యంత చవక పెట్రోల్, భారత్ పరిస్థితి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని సంవత్సరాల్లో భూకంపంలా పెరుగుతున్నాయి.…

1 hour ago

ప్రేమకే రికార్డ్ సెట్ చేసిన లవర్..ఒక్క రోజుకు 25,000 రూపాయల ఆర్డర్లు!

ప్రేమికుల రోజు: గిఫ్ట్‌లు, కేకులు, ఆనందం ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 వ తేదీ ప్రపంచంలోనూ, తెలుగు రాష్ట్రాలనూ ప్రేమికుల…

2 hours ago

BIG BREAKING: తెలుగు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులు – భద్రతా చర్యలు ముమ్మరం

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం,…

2 hours ago