వాళ్లకు వివాహం అయి కొన్ని సంవత్సరాలు దాటింది. అయితే వీరివురి కుటుంబసభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ వివాదాన్ని మనస్సులో ఉంచుకొని కట్టుకున్న భర్త తన భార్యతో నీచాతినీచమైన పని చేయించినట్లు ఆమె ఆరోపించింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని బజార్ శుక్లా పట్టణంలో శ్రావణ్ కుమార్ తన భార్య నివసిస్తున్నారు.
అతడికి తన భార్య తరఫును బంధువులకు ఓ వివాదం నడుస్తోంది. దానికి సంబంధించి కేసు కూడా కోర్టులో పెండింగ్ ఉంది. అయితే ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఏ భర్త చేయని పని చేశాడు ఈ కసాయి భర్త. ఓ రోజు తన స్నేహితులను ఇంటికి పిలిపించాడు.
అతడి ఎదురుగానే ఆమెపై అత్యాచారం చేసేందుకు శ్రావణ్ కుమార్ మరియు అతడతి స్నేహితులను ప్రేరేపించినట్లు ఆమె చెప్పింది. వచ్చిన వాళ్లళ్లో ఒకరు తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఆ తర్వాత తనపై పెట్రోల్ పోసి హత్య చేసేందుకు కూడా వెనుకాడలేదని పోలీసులకు తెలిపింది. అ సమయంలో తాను గట్టిగా అరవడంతో చుట్టుపక్కన ఉండే స్థానికులు రాగా.. వారు అక్కడ నుంచి పారిపోయినట్లు చెప్పింది.
ఆ సమయంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు.. కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని.. అందుకే అమేథి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు ఆమె పోలీసు సూపరింటెండెంట్ దినేష్ సింగ్కు తెలిపింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు ప్రారంభించాల్సిందిగా దినేష్ సింగ్ కోరారు. ఈ వ్యవహారం అంతా ఆస్తికి సంబంధించినదిగా తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…