సమాజంలో సంపాదించాలంటే ఎన్నో రకాల దారులు ఉన్నాయి. అంతేకాకుండా ఆ దారుల్లో కూడా చెడు ఉంటుంది.. మరికొన్ని మంచి కూడా ఉంటాయి. మంచి దారులు ఎంచుకొని ముందుకు వెళ్తే.. సమాజంలో మంచి గౌరవం ఉంటుంది.
అయితే ఇక్కడ ఓ మహిళ ఓ డాక్టర్ ను బెదిరించి డబ్బులను డిమాండ్ చేశారు. ఆ డబ్బులను ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆమె లాల్ సలామ్ అనే మావోయిస్టు పేరుతో ఆ డాక్టర్ కు బెదిరింపు లేఖ రాశారు. ఆ మనిషిని చూస్తే మనం అలా ఊహించలేము.
ఇక్కడ కనిపించే ఫొటోలో కనిపించే మహిళే ఇలాంటి ఘనకు పాల్పండింది. ఆమె చూస్తుంటే హీరోయిన్ లా ఉన్నారు. కానీ ఇలాంటి దారిని ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. ఆమె చేసే నేరం గురించి తెలిసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఒక సామాన్య మహిళ మావోయిస్టు అంటూ చెప్పి.. ఒక డాక్టర్ కు లేఖ రాసి రూ.50 లక్షలు ఇవ్వమని డాక్టర్ కు బెదిరింపు లేఖ రాయడం కలకలం స్పష్టించింది.
రూ.50 లక్షలు ఇవ్వకపోతే నిన్ను.. నీ కొడుకును కూడా చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. మొదట కంగారు పడిపోయిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమె ఆచూకీ తెలుసుకొని అరెస్టు చేశారు. వివరాలను ఆరా తీయగా.. ఆమె యూట్యూబ్ లో చూసి డాక్టర్ ను ఎలా బెదిరించాలో నేర్చుకున్నట్లు తెలిపారు. తర్వాత ఆమెను కోర్టులో హాజరు పరిచారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…