Featured

Writer & director Kanagala Jayakumar : జయప్రద బట్టలు లేకుండా వచ్చినా పర్వాలేదు… షూటింగ్ లో ఏఎన్ఆర్ మాటలకు అందరూ షాక్…: రైటర్ & డైరెక్టర్ కనగాల జయకుమార్

Writer & director Kanagala Jayakumar : షూటింగ్ స్పాట్స్ లో మన హీరోలు ఎలా ఉంటారు అంటూ తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఆలా పాత తరం హీరోల్లో ఎన్టీఆర్ గారు షూటింగ్స్ లో చాలా సీరియస్ గా ఉంటూ ఆయన పని మీద శ్రద్ధ పెడుతారని అప్పటి వారు చెబుతుంటారు. అలాగే నాగేశ్వరావు గారైతే చాలా సరదాగా జోక్స్ వేస్తూ అందరితోనూ నవ్వుతు ఉంటారని, సెట్లో ఫ్రీగా ఉంటారని చెబుతారు. ఆలా తాజాగా ఏఎన్ఆర్ కి సంబంధించిన ఒక విషయాన్ని కనగాల జయకుమార్ గారు పంచుకున్నారు.

జయప్రద ను ఆలా అనేసారు…

ఏఎన్ఆర్ గారు, జయప్రద గారు నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ లో జరిగిన సంఘటనను జయకుమార్ వివరించారు. అప్పట్లో ఆయన అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో జరిగిన సంఘటన తెలిపారు. షూటింగ్ కోసం ఏఎన్ఆర్ రెడీ అయి కూర్చున్నా ఇంకా జయప్రద గారు సెట్స్ కి రాకపోవడంతో ఒక అసిస్టెంట్ ను పిలిచి త్వరగా రావాలని డైరెక్టర్ చెప్పి పంపారు.

అయితే జయప్రద గారు ఇంకా రెడీ అవుతుండటంతో బట్టలు వేసుకుని వచ్చేస్తాను అంటూ చెప్పి పంపారు. ఆ అసిస్టెంట్ వచ్చి అదే విషయం చెప్పడంతో వెంటనే ఏఎన్ఆర్ గారు జయప్రద బట్టలు లేకుండా వచ్చినా పర్వాలేదు అంటూ జోక్ చేసారు. అక్కడున్న మేమందరం ఒక్క సారిగా షాక్ అయ్యాము. అయితే ఏఎన్ఆర్ గారు మామూలుగా ఇలా జోక్స్ వేస్తుండటం కామన్ అని అనుకుని నవ్వి వదిలేసాం అంటూ జయకుమార్ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago