Yami Gautham: యామి గౌతమ్ అంటే టక్కున గుర్తు రాకపోవచ్చు కానీ ఫెయిర్ అండ్ లవ్లీ భామ అంటే మాత్రం అందరికీ పక్కన గుర్తుకొస్తారు నటి యామి గౌతమ్.ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగు సినిమాలలో కూడా నటించి సందడి చేశారు. తెలుగులో ఈమె గౌరవం నువ్విలా కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి సినిమాలలో నటించి సందడి చేశారు.
ఈ సినిమాల ద్వారా అద్భుతమైన నటనను కనబరిచిన యామీ గౌతమ్ కు తెలుగులో మాత్రం మంచి ఆదరణ పొందలేకపోయారు.ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈమె తెలుగు చిత్ర పరిశ్రమకు గుడ్ బాయ్ చెప్పి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమె హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఒక టాలీవుడ్ స్టార్ హీరో వారసుడు తన పట్ల ఎంతో అసభ్యంగా ప్రవర్తించారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
సినిమా ఇండస్ట్రీలో అన్న తర్వాత లేట్ నైట్ పార్టీలు డిన్నర్లు సర్వసాధారణం ఈ క్రమంలోనే ఆ స్టార్ హీరో వారసుడు డిన్నర్ కు ఆహ్వానించి తన పట్ల చీప్ గా ప్రవర్తించారని ఫుల్లుగా తాగి తనని తాకరాని చోట తాకారని తెలుస్తోంది.ఈ విధంగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ హీరో వారసుడిపై ఏకంగా యామి గౌతమ్ చెప్పుతో దాడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ విధంగా ఈమె చెప్పు చేతికి తీసుకున్న సమయంలో అక్కడున్నటువంటి వారు తనని అడ్డుకున్నారని ఇదే మనసులో పెట్టుకున్నటువంటి ఆ స్టార్ హీరో వారసుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకు ఏ విధమైనటువంటి అవకాశాలు రాకుండా చేయడం వల్లే యామి గౌతమ్ తెలుగు తెరకు దూరమై పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని తెలుస్తోంది.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…