Shriya Saran:. ఈ మధ్యకాలంలో హీరోయిన్లు వయసుతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోయిన్లు తరచూ ఫోటోషూట్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇష్టం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి శ్రీయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు అందరు సరసన నటించిన ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఈ విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి శ్రియ రహస్యంగా
ఆండ్రూ అనే అతని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది.అయితే ఈమధ్య శ్రియా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇక పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన శ్రేయ ఇప్పటికీ ఏమాత్రం తగ్గకుండా హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తరచూ బికినీలో సముద్ర తీరాన పెద్ద ఎత్తున సందడి చేసే శ్రీయ దీపావళి పండుగ సందర్భంగా ఫోటోషూట్ నిర్వహించారు.ఇలా అందంగా తయారయ్యి ఫోటోలకు ఫోజులిస్తున్న సమయంలోనే తన భర్త ఒక్కసారిగా శ్రీయ కు లిప్ కిస్ ఇచ్చారు.
ఈ విధంగా అనుకోకుండా తన భర్త తన పై ముద్దుల వర్షం కురిపించడంతో శ్రియ తన ఫోటోషూట్ లో తన భర్తను కూడా యాడ్ చేసింది. ఈ క్రమంలోనే ఈ దంపతులు దీపావళి సందర్భంగా క్యూట్ అండ్ రొమాంటిక్ ఫోటోలకు ఫోజులిచ్చారు. శ్రియ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో పెద్ద ఎత్తున ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది నెటిజన్లు శ్రియ భర్త చాలా రొమాంటిక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…