Movie News

Star hero: ఛీ.. ఛీ ఏంటీ ఈ చండాలం.. పబ్లిక్ గానే ప్రియుడితో రొమాన్స్ చేసిన స్టార్ హీరో మాజీ భార్య.. వీడియో వైరల్?

Star hero: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎంత తొందరగా ప్రేమలో పడతారో అంతే తొందరగా విడిపోవడం జరుగుతుంది. ఇలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవడం ఆ తర్వాత మరొకరితో సంబంధాలు కొనసాగించడం సర్వసాధారణం. ఇలాంటి కల్చర్ సౌత్ ఇండస్ట్రీలో కన్నా నార్త్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉందని చెప్పాలి.

ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈమె నటుడు హృతిక్ రోషన్ పెళ్లి చేసుకొని పిల్లల పుట్టిన తర్వాత ఆయనతో విడాకులు తీసుకొని
క్రిష్ణన్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే దీపావళి పండుగ సందర్భంగా తన ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల కోసం హాజరైనటువంటి సుసానే ఖాన్ దీపావళి వేడుకలను ముగించుకొని వెళ్తున్న తిరుగు ప్రయాణంలో కృష్ణన్ తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బయటకు వచ్చారు. ఇలా తనకు సెండ్ ఆఫ్ ఇస్తున్న క్రమంలోని కృష్ణన్ సుసానే ఖాన్ కు ముద్దు పెట్టగా ఈమె కూడా తగ్గేది లేదన్నట్టు తనని దగ్గరకు తీసుకొని గట్టిగా కౌగిలించుకొని తనపై ముద్దులు పెట్టింది.


Star hero: ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న నెటిజన్స్..

ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి వారు ఈ సంఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ వీడియో పై ఎంతో మంది స్పందిస్తూ తీవ్రస్థాయిలో తనపై విమర్శలు కురిపిస్తున్నారు. పబ్లిక్ గా ఈ చండాలం ఏంటి సిగ్గుండాలి కొంచమైనా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.అయితే సినీ సెలెబ్రిటీలకు ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago