Featured

YCP leader Ambati Rambabu : పవన్ కళ్యాణ్ చెప్పుతో కొడతాడా… నిన్ను కొట్టేవాడు లేడనుకున్నావా… జగన్ షర్మిల మధ్య విబేధాలు…: వైసీపీ నేత అంబటి రాంబాబు

YCP leader Ambati Rambabu : అంబటి రాంబాబు రాజకీయాలు ఫాలో అయ్యే వారికి బాగా సుపరిచితులు. ఆయన వైసీపీ మౌత్ పీస్, మైక్ పట్టుకున్నారంటే మాట్లాడుతూనే ఉంటారు అనర్గళంగా. ఆయన ప్రత్యర్థి పార్టీ మీద విరుచుకుపడి విమర్శలను చేస్తుంటారు. తాజాగా ఏపీ రాజకీయాల్లో వైసీపీ జనసేన నువ్వా నేనా అన్నట్లుగా తిట్టుకుంటూ సోషల్ మీడియాలో నానుతున్నారు. అయితే వైసీపీ నాయకులకు కౌంటర్ ఎటాక్ గా పవన్ చెప్పు చూపించడం, దీనికి వైసీపీ వాళ్ళు కౌంటర్లివ్వడం చూసాం. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంబటి గారు ఈ ఇష్యూ మీద విరుచుకుపడ్డారు.

పవన్ చెప్పు చూపిస్తావా… నిన్ను కొట్టేవాళ్ళు లేరనుకున్నావా…

పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి అంబటి గారు మాట్లాడుతూ ఆయనకి అసలు క్లారిటీ ఉందా అంటూ విమర్శించారు. ఓసారి బీజేపీతో కలిసుంటా అంటాడు, మరోసారి టీడీపీ తో జాతకడతాను అంటాడు. ఎటు వైపు ఉన్నాడో ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తాడా అనే విషయం ఇప్పటివరకు జనాలకు క్లారిటీ లేదు. ఇక అతను మాట్లాడే భాష ఒక నాయకుడు మాట్లాడదగినదా అసలు అంటూ విరుచుకుపడ్డారు. చెప్పుతో కొడతా అంటూ చెప్పు చూపించారు. ఒక సీఎం కావాలనుకున్న నాయకుడు మాట్లాడాల్సిన మాటలా అవి అంటూ రాజకీయాల్లో భాష సరిగా ఉండాలి అంటూ హితవు పలికారు.

ఇక సీఎం జగన్ ఆయన చెల్లి మధ్య విబేధాల గురించి మాట్లాడుతూ వారి మధ్య ఎలాంటి బేధభిప్రాయాలూ లేవు. ఇద్దరూ పెద్దవాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి రాజకీయా అభిరుచి వారిది. షర్మిల గారికి రాజకీయాల మీద ఇష్టం ఉంది అందుకే తెలంగాణ రాజకీయాలలో ఉన్నారు అంటూ లేనిపోనివి ప్రతిపక్ష పార్టీలు కల్పించడం తప్ప వాళ్ళకేమి బేధాభిప్రాయాలు లేవని చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago