Ycp Leader Perni Nani : ఆరు సినిమాలకు 300 కోట్లు తీసుకుంటాడు అతనిది పేద పార్టీనా…: వైసీపీ నేత పేర్ని నాని

Ycp Leader Perni Nani : ఏపీ రాజకీయాల్లో టీడీపీ మీద ఎంత ఎత్తున వైసీపీ నేతలు లేస్తారో తెలియదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాత్రం వైసీపీ నేతల విసుర్లు బాగా ఉంటాయి. ఇంకా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టినా లేక బహిరంగ సభ పెట్టినా ఆయన మాట్లాడిన విషయాలకు కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ లో కొంతంది లీడర్స్ రెడీగా ఉంటారు. అందులో ముందుండేది పేర్ని నాని. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పేర్ని నాని జనసేన అధినేత మీద బాగా ఫైర్ అవుతుంటారు. పవన్ కళ్యాణ్ మీద ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా అలా విమర్శలు చేయడమే పని అన్నట్లు చేసే పేర్ని నాని గారు జనసేన పార్టీ మీద ఆసక్తికర విమర్శలను చేసారు.

పవన్ కళ్యణ్ ది పేద పార్టీనా…

సాధారణంగా అధికార పక్షంలో ఉండే ఏ పార్టీ అయిna బాగానే డబ్బు పోగుచేసుకుని ఎన్నికల సమయానికి సిద్ధమవుతుంది. అయితే అధికార పక్షంతో చూస్తే ప్రతిపక్షంతో నిధులు తక్కువగా ఉంటాయి. అయితే వైసీపీ లీడర్స్ మాత్రం జనసేన కాన్వాయ్ కార్లు, వారాహి వాహనాం కొనడానికి అతనికి అన్ని డబ్బులు ఎలా వచ్చాయి.

ఇతర పార్టీలనుండి ప్యాకేజీలందుకుంటున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇదే విషయం గురించి వైసీపీ నేత పేర్ని నాని మాట్లాడుతూ ఒక సినిమా చేస్తే 50 కోట్లు తీసుకుంటాను అని చెప్పే పవన్ ఆరు సినిమాలను చేస్తే 300 కోట్లు వస్తాయి అలాంటపుడు అతనిది పేద పార్టీ ఎలా అవుతుంది. అంత ఖర్చు పెట్టి తన వెనుక తిరిగే వారికోసం కాన్వాయ్ వాహనాలను కొనగలడా, వారాహి అంటూ ఒక స్పెషల్ వాహనం తెచ్చుకోగలడా అంటూ ప్రశ్నించారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago