Health: వయస్సుతో పని లేకుండా..! జుట్టు తెల్లబడుతుందా.... కారణాలు ఇవే!
Health: ఎవరికైనా జుట్టు తెల్లబడటం అనేది సహజం. అది వయస్సు రీత్యా వస్తుంది. అయితే కొంత మందికి ముందుగానే.. అంటే 20 ఏళ్ల వయస్సులోపే చాలామందికి తల వెంట్రుకలు తెల్లగా కనిపిస్తుంటాయి. దానికి కారణం ఏంటి.. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
సైన్స్ ప్రకారం.. జుట్టు తెల్లబడటానికి కారణం మెలనిన్ అనే వర్ణ పదార్థం. ఇది ప్రతీ మనిషి శరీరంలో ఉంటుంది. వయస్సు పెరిగే కొద్ది ఈ మెలనిన్ అనేది వర్ణద్రవ్యాన్ని కోల్పోవడం ప్రారంభిస్తుంది.
ఎక్కువగా ఈ రోజుల్లో చాలామందికి జంక్ ఫుడ్స్ అంటే ఎంతో ఇష్టం పడతారు. అంతే కాదు.. వాటితో పాటు.. చక్కెర, పిండి మరియు రసాయనాలతో కూడిన అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా వృద్ధాప్య లక్షణాలు తొందరగా కనిపిస్తాయి.
దీంతో శరీరంపై ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. దీంతో శరీరం లోపల ఉన్న మిలియన్ల కొద్ది హెయిర్ ఫోలికల్స్ ఎక్కువ ప్రభావితానికి గురి అవుతుంది. దీని కారణంగానే జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. మరో సాధారణ కారణం మలబద్ధకం మరియు రక్త హీనత. బలమద్దకం ఉన్న చాలామందిలో జుట్టు వేగంగా తెల్లబడటం మొదలవుతుంది. శరీరంలో ఐరన్ లోపించినప్పుడు హిమోగ్లీబిన్ కూడా లోపిస్తుంది. దీని వల్ల కూడా మీ జుట్టు త్వరగా తెల్లబడటం ప్రారంభమవుతుంది. అందుకే పని చేసే సమయంలో ఒకే దగ్గర కూర్చోకుండా.. కాస్త రెస్ట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…