General News

అనుమానంతో భర్తపై యాసిడ్ పోసిన భార్య..!

తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నడనే అనుమానంతో భర్తపై యాసిడ్ దాడి చేసింది భార్య. తెలంగాణ, సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగింది ఈ సంఘటన. వివరాల్లోకి వెళితే కోదాడ లోని శ్రీనివాస్ నగర్ కాలనీలో నర్సింహారావు, లక్ష్మి దంపతులు నివసిస్తున్నారు.

భర్త నర్సింహారావు వేరే మహిళతో సన్నిహితంగా ఉంటున్నదనే అనుమానంతో వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తన భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయిన భార్య లక్ష్మి కోపం తట్టుకోలేకపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భర్తపై యాసిడ్ దాడి చేసింది. ఆమె అలా యాసిడ్ పోయడంతో అది నర్సింహారావు ఎడమ కంట్లో పడింది. దీనితో స్తానికులు అతన్ని హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

6 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

8 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

9 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago