సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు. ప్రజల సౌలభ్యం, సాధారణ జనజీవనం కోసం లాక్ డౌన్ ఎత్తివేసాం. ఒకవేళ మళ్ళీ కరోనా కేసులు పెరిగి పరిస్థితి అడుపుతప్పితే.. మరోసారి లాక్ డౌన్ పెట్టాల్సి వస్తుంది. కఠినమైన ఆంక్షలు అమలు చేయాల్సివస్తుంది. దేనిపై మేము వేనుకాడబోం.
తప్పని సరి పరిస్టితుల్లో లాక్ డౌన్ పెట్టడం వల్లే రాష్ట్రంలో కరోనా వ్యాధి నియంత్రణలోకి వచ్చింది. ఈ లాక్ డౌన్ ప్రభావం రాష్ట్రంలోని అనేక రంగాలపై తీవ్రంగా చూపింది. అందువల్ల ప్రజలందరూ జాగ్రత్త ఉండాలి. అని వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…