రానున్న మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విషయం తెలిసిందే.. ఆ అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల తీరాల మీదుగా స్థిరంగా కొనసాగుతుందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని చెప్పింది.
అయితే వీటి ప్రభావం వల్ల రేపు, ఎల్లుండి ( మంగళ, బుధవారాల్లో) రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఇదిలా ఉండగా.. సోమవారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…