తెలుగు నటి స్వాతి నాయుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసారు. చాలా కాలం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని, ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదని… డబ్బు కోసం బ్లూఫిల్మ్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇండియాలో పుట్టడం వల్ల బ్లూ ఫిల్మ్స్ చేయడం సాధ్యం కావడం లేదని, అలాంటి సినిమాలు చేయాలని ఉన్నా మన సొసైటీని ఎదురించలేక పోతున్నాను. అది ఇక్కడ ఇల్లీగల్ కదా అని స్వాతి నాయుడు అన్నారు.ఇండియాలో సాధ్యం కావడం లేదు, ఫారిన్ లో అవకాశాలు వస్తే చేస్తాను. ఒక వేళ పెద్ద సినిమా అవాకాశాలు వస్తే బ్లూ ఫిల్మ్ చేయడాన్ని కొంతకాలం వాయిదా వేసుకుంటాను అని స్వాతి నాయుడు తెలిపారు. బ్రతకడానికి ఎన్నో దారులు ఉన్నా తాను బ్లూ ఫిల్మ్ చేయాలని నిర్ణయించుకోవడానికి కారణం.
బయట అవకాశాలు లేకనే అన్నారు. సినిమాల్లో అవకాశాలు లేవు. టీవీ ఛానల్స్ వారు కనీసం యాంకర్ గా కూడా తనకు అవకాశాలు ఇవ్వడం లేదని స్వాతి నాయుడు అన్నారు.అంతే కాదు వ్యభిచారం చేయడం తప్పు కాదని, అది కూడా ఓ వృత్తే అని స్వాతి నాయుడు అన్నారు. ఎవరూ ఏ పని ఇవ్వనపుడు తాను డబ్బు సంపాదించడం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమైనట్లు ఆమె చెప్పారు. కెమెరా ముందు పది మంది యువకులతో కలిసి శృంగారం చేసేందుకు కూడా సిద్ధమని సంచలన ప్రకటన చేసిన స్వాతి నాయుడు సన్నీ లియోన్‌లా పోర్న్ స్టార్ అనిపించుకోవాలని ఉందన్నారు. అపుడే చిన్న పిల్లోడి నుంచి వృద్ధుడి వరకు గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు.సినిమాల్లో ఆఫర్స్ రావడం లేదు, యాంకరింగ్ ఇవ్వడం లేదని స్వాతి నాయుడు వాపోయారు. నేను యాంకరింగ్ బాగా చేస్తాను, యాక్టింగ్ బాగా చేస్తాను… యూట్యూబ్ లో నన్ను బాగా లైక్ చేస్తున్నారు అయినా నాకు ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు. ఒక్కోసారి చాలా బాధగా ఉంటుందని స్వాతి నాయుడు వాపోయారు. మీరు ఎప్పుడూ ఇలా ఎక్స్ ఫోజ్ చేస్తూ బట్టలు ఎందుకు వేసుకుంటారు అనే ప్రశ్నకు స్వాతి నాయుడు స్పందిస్తూ..
ఎదుటివారు నన్ను చూసి హ్యాపీగా ఫీలవ్వాలనే ఇలాంటి బట్టలు వేసుకుంటాను, నాకు ఇలా ఉండటమే ఇష్టం అని స్వాతి నాయుడు అన్నారు.యూట్యూబ్ లో నేను చేస్తున్న సెల్ఫీ హాట్ వీడియోలకు మంచి ఆదరణ ఉంది. కొంత మంది ఇంకా వెరైటీగా చేయాలని కోరుతున్నారు. అబ్బాయిలతో కలిసి చేద్దామంటే ఎవరూ ముందుకు రావడం లేదు అని స్వాతి నాయుడు అన్నారు. స్టార్ హీరోలపై కామెంట్ అలా లక్కుతో బ్రతికేస్తున్న వారిలో చాలా పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. కొంత మందిని చూస్తేనే వాంతొచ్చినట్లు ఉంటారు. వాళ్ల మాదిరిగా డబ్బు, మెయింటనెన్స్ ఉంటే నేను వారికంటే అందంగా కనిపిస్తాను అని స్వాతి నాయుడు అన్నారు. అయితే ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో హీరో స్వాతి నాయుడు పై సంచలన వాఖ్యలు చేసాడు.. అదేంటో ఈ క్రింది వీడియో లో చూడండి..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…