గ్రేటర్ హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఈ నెల 26 నుంచే ప్రారంభించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో ఈనెల 26, 28 తేదీల్లో మరియూ జులై 1, 4 తేదీల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించనున్నారు.
అంబేద్కర్ నగర్ పీవీ మార్గ్‌లో- 330, జీవైఆర్ కాంపౌండ్‌లో – 180, పొట్టి శ్రీరాములు నగర్‌లో – 162, గొల్లకుర్మయ్య కాలనీలో – 10 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరికొన్ని ప్రాంతాల్లోని ఇళ్లను జీహెచ్‌ఎంసీ దశలవారీగా లబ్దిదారులకు అందించనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…