మారుతున్న వాతావరణ పరిస్థితులు మరియు మారుతున్న ఆహారపు అలవాట్లు ఇతరత్ర కారణాల వల్ల మగవారిలో శృంగార సామర్థ్యం తగ్గుతుందని చెప్పుకోక తప్పడం లేదు.మన తాతలు,వారి తండ్రులు ఒక్కొక్కరు డజన్ల కొద్ది పిల్లల్ని కన్నారు. కాని ఇప్పుడు మాత్రం ఒక్కరు లేదా ఇద్దరిని కనేందుకు కూడా మగవారిలో స్టామినా వుండటం లేదు.ఈవిషయం మేము ఎదో చెబుతున్నది కాదు ఒక అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ చేసిన సర్వేలో వెళ్లడైన అసలు విషయం.అవును గత 10 సంవత్సరాల్లో పురుషుల వీర్యంలో శుక్రకణాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లుగా ఆ సర్వేలో తెలిసింది. ప్రపంచంలోని పలు దేశాల్లో 7500 మంది 28 నుండి 35 సంవత్సరాల వయస్కులను తీసుకోవడం జరిగింది.ఈసర్వేలో తేలిన కొన్ని ముఖ్యమైన విషయాలు మరియు వీర్యకణాలు ఎలా పెంచుకోవాలో ఇప్పుడు ఈ వీడియో చూసి తెలుసుకుందాం..!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…