Categories: FeaturedMovie News

కిడ్నాపైన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్..

ఇప్పుడు రాజమౌళి అంటే యూనివర్సల్ డైరక్టర్.. బాహుబలి సినిమా తో ఇండియన్ మూవీతో ఇండస్ట్రీ స్టామినా ఎంటో ప్రపంచానికి చాటి చెప్పేడు.. టాలీవుడ్ నుండి హాలీవుడ్ దాక రాజమౌళి తర్వత ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.. దర్శక ధీరుడు ఆ స్థాయికి రావడం వెనుక ఆయన కష్టం ఎంతో ఉంది.. అంతే పాత్ర పోషించారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. మంచి రచయితగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. రచయిత గానే కాకుండా మెగాఫోన్ పట్టి దర్శకుడిగాను సినిమాలు తీశారు.. అలాంటి విజయేంద్ర ప్రసాద్ కిడ్నాప్ కి గురయ్యారు.. అయనను చిత్ర హింసలు పెట్టి 60 లక్షల చెక్కు రాయించుకున్నారు గుర్తుతెలియని వ్యక్తులు.. అయితే ఇదంతా జరిగింది ఇప్పుడు కాదు.. అస్సలు అప్పుడు ఏం జరిగింది , కిడ్నాప్ ఎలా జరిగింది పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago