సీనియర్ నటి షకీలా (82) కన్నుమూశారు. బుధవారం ఆమె గుండెపోటుతో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు నేడు (గురువారం) ప్రకటించారు. షకీలా బంధువు, నటి నాజిర్ ఖాన్ ఫేస్‌బుక్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
బాబూజీ ధీరే చల్నా…బార్ బార్ దేఖో.. హజార్ బార్ దేఖో అంటూ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న షకీలా…రాజ్‌కపూర్, షమ్మీ కపూర్, గురుదత్ లాంటి బాలీవుడ్‌లో హీరోలతో కలసి నటించారు. ముఖ్యంగా గురుదత్ క్లాసిక్ మూవీలు ఆర్‌పార్(1954) సీఐడీ(1956)లతో పాటు చైనా టౌన్, శ్రీమన్ సత్యవాది ,ఆలీ బాబా ఔర్ చాలీస్ చోర్ ,పోస్ట్ బాక్స్ 999 లాంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. షకీలా మృతిపై పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు, నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…