అభం శుభం తెలియని పసికందును గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత ధారుణంగా హత్య చేశారు. నెల్లూరు నగరంలో జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా విషాద చాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు లోని రంగనాయకులపేట యాదవ వీధిలో నివశిస్తున్న వెంకటేశ్వర్లు, విద్యావతి దంపతులకు జూన్ 24న ఆడ శిశువు జన్మించింది. అప్పటికే వారిద్దరి రెండేళ్ళ పాప కూడా ఉంది. అయితే 15 రోజుల పసికందు ఉయ్యాలలో నిద్రపోతున్న సమయంలో ఆ చిన్నారిని ఎత్తుకెళ్లి వాటర్ ట్యాంకులో పడవేసారు గుర్తుతెలియని వ్యక్తులు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఉయ్యాలలోని శిశువు కనిపించకపోవడంతో చుట్టుపక్కల అంతా వెతికారు. అయితే చివరకు పక్కనే నివాసం ఉంటున్న బంధువు జ్యోతి ఇంటి మిద్దెపై ఉన్న నీటి ట్యాంకులో చిన్నారి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య కేసుగా నమోదు చేశారు.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…