గేదె మాంసంలో కరోనా మూలాలు ఉన్నాయని గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవలే ఈ కంటైనర్లను భారత్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న మూడు మాంసం కంటైనర్లను నిలిపేసినట్లు ప్రకటించారు. భారత్ కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ అయిదు మాంసం కంటైనర్లను పంపినట్టు తెలిపారు. ఇప్పుడు అందులో మూడింటిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
అయితే వారం రోజుల తరువాత ఇందులోని మాంసాన్ని నాశనం చేస్తామని తెలిపారు. ఇక పొతే సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది మొదటిలోనే భారత్ నుంచి దిగుమతులను కంబోడియా తాత్కాలికంగా నిలిపివేశారు.. తాజగా కరోనా కేసులు తగ్గడంతో మళ్లీ దిగుమతులకు అనుమతి ఇచ్చింది కంబోడియా ప్రభుత్వం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…