గత కొద్ది రోజులుగా హీరోయిన్ ఆండ్రియా న్యూడ్ సీన్స్ పై చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ విషయంపై స్పందించింది నటి ఆండ్రియా. హాలీవుడ్, బాలీవుడ్ లో బోల్డ్ సీన్స్ కు కొదవేలేదు.. అయితే ఈ బోల్డ్ సీన్స్ ఇప్పుడు సౌత్ సినిమాకు కూడా కుదిపేస్తున్నాయి. ఈ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు దాదాపు అన్ని సినిమాల్లోనూ కనిపిస్తున్నాయి. అందులో లిప్ లాక్ సీన్స్ సర్వసాధారణం.
ఇక నటీనటులు బెడ్రూమ్ సీన్స్ కూడా ఎటువంటి మొహమాటం లేకుండా చేస్తున్నారు. తాజగా ఆండ్రియా కూడా ఇలాంటి రోల్ ఒకటి చేయబోతుంది. అసలే బోల్డ్ క్యారెక్టర్స్ పెట్టింది పేరుగా ఉండే ఈ భామ. తాజగా పిశాసు-2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను మిస్కిన్ తెరకెక్కిస్తున్నాడు. గతంలో విడుదలైన పిశాసు (తెలుగులో పిశాచి) సినిమాకి సీక్వెల్ ఇది. టైటిల్ రోల్ లో నటిస్తున్న ఆండ్రియా తాజాగా ఈ సినిమాలో స్క్రిప్ట్ ప్రకారం ఒక సీన్స్ లో నగ్నంగా నటించాల్సి ఉంటుంది.
దానికి ఆండ్రియా అడగ్గానే ఒప్పుకుందట.. ఈ నేపధ్యంలో ఆ సీన్స్ ఇప్పటికే అతి తక్కువ మంది టెక్నీషియన్స్ మధ్యలో పూర్తీ చేసాడట దర్శకుడు మిస్కిన్. ఇక ఈ సన్నివేశాలపై హీరోయిన్ ఆండ్రియా స్పందిస్తూ.. తాను న్యూడ్ సీన్స్ చేస్తున్నాను అని ఇండైరెక్ట్ గా ఒప్పేసుకుంది. తనకు సినిమా కథ తో పాటు డబ్బులు కూడా ముఖ్యమే అని అంటుంది. రెమ్యునరేషన్ బాగుంటే ఎలాంటి సన్నివేశాలు చేయడానికైనా నేను సిద్ధమే అంటుంది ఆండ్రియా.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…