కరోనా ఉద్ధృతి తగ్గటంతో విద్యాసంస్థల పునప్రారంభంపై తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఉన్నతాధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో భేటీ కానున్నారు. జులై 1 నుంచి ప్రారంభించాలని క్యాబినెట్ నిర్ణయించినందున.. విద్యా సంస్థల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, ఫీజులు తదితర అంశాలపై పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.
పాఠశాలలను దశల వారీగా ప్రారంభించాలని విద్యా శాఖ భావిస్తోంది. ఆన్లైన్ కాకుండా కేవలం ప్రత్యక్ష బోధన చేపట్టడం సాధ్యమా అనే అంశాన్ని కూడా విద్యా శాఖ పరిశీలిస్తోంది. మరోవైపు ఫీజుల విషయంలో జీవో 46ను కొనసాగించాలని విద్యా శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…