ప్రముఖ నటులు ఉర్వశి శారద అస్వస్తత గురైయినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారిజామున అనారోగ్య కారణాలతో ఆమె ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. .పదేళ్ళ ప్రాయంలోనే శారద తెరపై కనిపించి అలరించారు. యన్టీఆర్, సావిత్రి నటించిన ‘కన్యాశుల్కం’లో సినిమాలో బాలనటిగా తెరగ్రెటం చేశారు. ఆ తరువాత ‘ఇద్దరు మిత్రులు’, ‘ఆత్మబంధువు’, ‘దాగుడుమూతలు’ వంటి చిత్రాలలో పద్మనాభం జోడీగా నటించారు శారద. హీరోయిన్‌గా ప్రముఖ నటుల సరుసన నటించి మెప్పించారు.
తెనాలి పార్లమెంట్ నుంచి ఎంపీగా కూడా శారద పనిచేశారు. 1968లో మళయాళ చిత్రం ‘తులాభారం’ ద్వారా శారద తొలి సారిగా ‘ఊర్వశి’ జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత 1972లో ‘స్వయంవరం’ మళయాళ చిత్రం ద్వారా రెండోసారి, 1978లో తెలుగు చిత్రం ‘నిమజ్జనం’ ద్వారా మూడో సారి జాతీయ ఉత్తమ నటిగా నిలచారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…