ఒకేసారి రెండు డోసుల కరోనా టీకా వేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాలోని పెద్దఅంబర్‌పేట్ జడ్పీ హైస్కూల్‌లో కరోనా వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఈనేపధ్యంలో లక్ష్మీప్రసన్న అనే మహిళకు నర్సు పొరపాటున రెండు డోసులు వ్యాక్సిన్ వేసింది. ఈ నెల 17న జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.
కాగా.. ఆ మహిళ అప్పటికే మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకుంది. మొదటి డోసు వేసుకున్న మహిళను గమనించని నర్సు.. పొరపాటున వేరే మహిళ వచ్చిందనుకొని రెండో డోసు కూడా వేసినట్లు తెలుస్తోంది. రెండు వ్యాక్సిన్స్ వేసుకున్న లక్ష్మిప్రసన్నను వైద్య సిబ్బంది వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజుల పరిశీలన అనంతరం ఈ ఉదయం ఆమెను డిశ్ఛార్జి చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…